admin

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు.. ఇదిగో ప్రూఫ్…

లోక్ సభ ఎలక్షన్స్ ఫలితాలు ఇంకా రాకుండానే కొన్ని వర్గాలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి. పవన్ పని అయిపోయిందని ఈ ఎలక్షన్స్ లో తనకు డిపాజిట్ కూడా రాదని ఆ వర్గాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి .తన అన్న లాగే పవన్ కళ్యాణ్ కూడా తిరిగి సినిమాల్లోకి చేరిపోతాడని దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను, వారి మనసులను బలహీనపరచడానికి అని తెలుస్తున్నది .ఇదంతా జరుగుతుందని ముందే ఊహించిన…

Read More

ఈ శ్రీమంతుడు..తన ఊరిని మార్చేశాడు

స్వార్థం ఇప్పుడు ఇది ప్రతి మనిషి రక్తం లోనూ అణువణువున నిండిపోయింది. పక్కవాడికి సహాయం చేయడం తర్వాత పక్క వాడి ది కూడా దోచేసుకుని దాచేసు కుందామనుకుంటున్నారు కొంత మంది .కోటీశ్వరులు మరింత కోటీశ్వరులౌతున్నారు..పేద వారు మరింత పేద వారుగా మారుతున్నారు. వారి తలరాత ని ఎవరూ మార్చలేరు.అది అసాధ్యం కానీ దక్షిణ చైనా లో దాన్ని సుసాధ్యం చేసాడు ఒక మనసున్న మహరాజు.మధ్యతరగతి, పేదవారి తలరాత మార్చడానికి ఓ ధనవంతుడు ముందడుగు వేశాడు. అతడే 56…

Read More

క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారిపోతుందా..?

అవును  మీరు వింటుంది నిజమే..క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారి పోతుందని తాజా పరిశోధనలో తేలింది .ఈ బిజీ బిజీ లైఫ్ లో క్యాలిక్యులేటర్ వాడకుండా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా!!! ఒకసారి గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు మనకు బడిలో మన గురువులుఒకటి, రెండు,మూడు, నాలుగు అంటూ వేళ్ళు వాడుతూ లెక్కలు పెట్టుకోవడం నేర్పించేవారు. కానీ మనం  పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది సిగ్గుపడో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయపడో నెమ్మదిగా ఈ అలవాటు ని వదిలేసాం, కానీ ఇదే…

Read More

సాయి ధరంతేజ్ పై కుట్ర జరుగుతుందా???

🔅సాయి ధరమ్ తేజ్ 🔅 ఈ పేరు తెలియని మెగా అభిమాని ఉండడు .”రేయ్” సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ  ఇచ్చిన సాయి ధరంతేజ్ మొదటి చూపులోనే  పున్నమి నాగులో ,తన మేనమామ అయినచిరంజీవి లా కనిపించడం విశేషం. నిజానికి సాయి ధరమ్ తేజ్ మొదట నటించిన సినిమా “రేయ్” అయినా2వ సినిమా అయిన ” పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో నే అందర్నీ…

Read More

ఈ వేసవిని జయించండి..ఇలా:

వేసవి కాలం  లో ఏం తినాలి, ఎలా ఉండాలి.. 🔆ఋతువు కి ఋతువుకి మన శరీర తత్వం మారిపోతూ ఉంటుంది.మనం తీసుకునే ఆహారం ,మారే ఈ శరీరతత్వాన్ని బట్టి తీసుకోవాలి. లేదంటే చాలా శారీరక సమస్యలు,ఆరోగ్య సమస్య ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి,ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి.ముఖ్యం గా ఇప్పుడు మనం ఉన్నది గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ,ఎలా ఉండాలో తెలుసుకోవాలి 🔆గ్రీష్మ…

Read More

ఈ మే నెల లో వచ్చే 3 వేసవులు

ఈ మే నెల లో…3 వేసవులు : వేసవి కాలంలోనే మే వస్తుంది కదా, మరి కొత్తగా మే నెలలో 3 వేసవులు ఏంటా అని ఆలోచిస్తున్నార…ఆక్కడికే వస్తున్న…ఇక్కడ 3 వేసవులు అంటే ఈ మే నెల లో జరిగే 3 అత్యంత హాట్ టాపిక్స్ వాటిలో మొదటిది  ☑1🔅May 9: Superstar మూవీ :  ఈ సమ్మర్ లో..ఇప్పటికే నాని నటించిన ‘”జెర్సీ”.. ,ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ లారెన్స్ కాంచన(ముని) …

Read More

స్పార్ హైపర్ మార్కెట్ లో మోసపూరిత ఆఫర్స్

స్పార్ హైపర్ మార్కెట్ , హైదరాబాద్ లో వినియోగదారులును మోసపూరిత ఆఫర్స్ తో ఏవిధంగా మోసం చేస్తున్నారో వివరిస్తూ ఆధారాలతో సహా స్పార్ స్టోర్ మేనేజర్ నిలద్దీస్తే సారీ చెప్పి ఇకమీదట ఇలా జరగదని కస్టమర్ ని బ్రతిమాలాడు తున్న స్టోర్ మేనేజర్   https://youtu.be/tdpfp5UP5FI

Read More