ఐపీఎల్‌ ఆదాయం రూ.4 వేల కోట్లు*

*ఐపీఎల్‌ ఆదాయం రూ.4 వేల కోట్లు* ముంబయి: విపత్కర పరిస్థితుల్లో యూఏఈలో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించిన బీసీసీఐ ఆ టోర్నీ ద్వారా రూ.4000 కోట్లు ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ ఈ విషయం వెల్లడించాడు. నిరుటి కంటే ఐపీఎల్‌ వీక్షణ 25 శాతం పెరిగిందని, టోర్నీ సందర్భంగా 1800 మందికి 30 వేల ఆర్టీ-పీసీర్‌ పరీక్షలు నిర్వహించామని అతను తెలిపాడు. అయితే ఆదాయం లెక్కలను  ధూమల్‌ విడమరిచి చెప్పలేదు. ప్రసార హక్కులే బీసీసీఐకి పెద్ద ఆదాయ మార్గం….

Read More

కోవాగ్జిన్‌కు 60 శాతానికి పైగా సమర్థత!

*కోవాగ్జిన్‌కు 60 శాతానికి పైగా సమర్థత!* దిల్లీ: కొవిడ్‌ నిరోధానికి తాము అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ సమర్థత 60 శాతానికి పైగానే ఉంటుందని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో కలిసి భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే ఈ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో 26,000 మంది వలంటీర్లు భాగస్వాములవుతున్నారు. ‘కనీసం 60 శాతం…

Read More

మ‌రోసారి పెంచ‌ల్‌దాస్ నోట సీమ జాన‌ప‌ద గేయం

ఒకే ఒక్క సినిమా పాట‌తో టాలీవుడ్‌లో పాపుల‌ర్ అయిన గాయ‌కుడు పుట్టా పెంచ‌ల్‌దాస్‌. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో పెంచ‌ల్‌దాస్ ఆల‌పించిన జాన‌ప‌ద గేయం ఉర్రూత‌లూగించింది. ‘దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్న పోతుల బేరే చూడూ.. కమలపూడి కమలపూడి కట్టమిందా మామ.. కన్నె పిల్లల జోరే చూడు.. కమలపూడి కట్టమిందా మామ..’ అంటూ సాగే ఈ పాటలో మాస్‌ అపీల్ ఉండ‌డంతో పాపుల‌ర్ అయింది. పాట‌కు త‌గ్గ‌ట్టు హీరో నాని…

Read More

పోరాడి ఓడిన బెంగళూరు

*హైదరాబాద్‌.. హమ్మయ్యా!* *ఉత్కంఠ పోరులో జయకేతనం* *పోరాడి ఓడిన బెంగళూరు* *గట్టెక్కించిన విలియమ్సన్‌, హోల్డర్‌* *బౌలర్లు ఎప్పట్లాగే రాణించారు. కానీ బ్యాటింగ్‌లో సాహా అందుబాటులో లేడు. వార్నర్‌ విఫలమయ్యాడు. మనీష్‌ పాండే కూడా మధ్యలో కాడి వదిలేశాడు. అయినా సరే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచింది. చిన్న లక్ష్యమే అయినా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేన్‌ విలియమ్సన్‌, జేసన్‌ హోల్డర్‌ల పోరాటంతో హైదరాబాద్‌ గట్టెక్కింది. ఐపీఎల్‌-13 లీగ్‌ దశ చివర్లో గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్‌కు అర్హత…

Read More

దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్‌-1లో దిల్లీ చిత్తు చిత్తు

*దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్‌-1లో దిల్లీ చిత్తు చిత్తు* *ఐపీఎల్‌-13 ఫైనల్లో ముంబయి* *మెరిసిన సూర్య, కిషన్‌* *నిప్పులు చెరిగిన బుమ్రా, బౌల్ట్‌* _మామూలు ఆధిపత్యం కాదది. బ్యాటుతో పెను విధ్వంసం.. బంతితో వీర విజృంభణం. టైటిల్‌ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మరో అడుగు ముందుకేసింది. కాస్తయినా కనికరం లేకుండా విరుచుకుపడ్డ ముంబయి ఇండియన్స్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు  చిత్తుగా ఓడిస్తూ అలవోకగా ఐపీఎల్‌-13 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒడుదొడుకులు ఎదురైనా తమ బ్యాటింగ్‌ బలాన్ని చాటుతూ మొదట భారీ…

Read More

రెండోసారి తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టని నేతలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడిగా గెలవడమంటే అంతతేలికైన విషయమేమీ కాదు. తమ పార్టీ అనుసరిస్తున్న విధానాలను, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత చేయబోయే పనులను ముందుగానే అమెరికన్లకు వివరించి వారి విశ్వాసాన్ని, మనసు గెలుచుకోవాలి. 1789లో మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రస్థానంలో ఇప్పటివరకు 45మంది అధ్యక్షులు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం 46వ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. అయితే, ఈ 231ఏళ్ల కాలంలో వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన…

Read More

ఆ డామేజ్ కి ఇన్సూరెన్స్ కవర్ ఉందా లేదా

భారీ వర్షాలతో నీట మునిగిన వాహనాలు కవరేజీ కోసం ప్రయత్నిస్తున్న యజమానులు ప్లాన్‌ను సరిచూసుకున్నాకే దరఖాస్తు: సంస్థలు హైదరాబాద్‌: కురిసింది చిన్నవాన కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరదలు నదుల్లా పొంగాయి. రోడ్డు మీదున్న కార్లు, లారీలు, బస్సులు కూడా కొట్టుకెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. కొన్ని వాహనాలు చిన్న రిపేర్లతో బయటపడితే, మరికొన్ని వాహనాలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో యజమానులు ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ…

Read More

*అంతరిక్షం చప్పుడు వింటారా

*అంతరిక్షం చప్పుడు వింటారా!* *పై వీడియో లో ఉంది* వాషింగ్టన్‌: అంతరిక్షంలోని అద్భుతాలను వీక్షించాలని, వాటి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆస్తకి ఉంటుంది. అందుకు తగ్గట్టే నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆశ్చర్యపర్చే దృశ్యాలను నెట్టింట్లో ఉంచుతుంది. వాటి ద్వారా అంతరిక్షం గురించి కాస్త అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే, ఈసారి మాత్రం నాసా హబుల్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన దృశ్యాల్లో మనకు ఒకరకమైన శబ్దం కూడా వినిపిస్తోంది.  _‘హబుల్ అబ్బురపరిచే అంతరిక్ష దృశ్యాలను మన…

Read More

మీకు నిజంగా అంత వయస్సు ఉందా?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ”ఫిట్‌ ఇండియా డైలాగ్‌” కార్యక్రమంలో భాగంగా క్రికెట్‌ సారథి విరాట్‌ కోహ్లీ, నటుడు మిలింద్‌ సోమన్‌ తదితర ఫిట్‌నెస్‌ యోధులతో వీడియో మాధ్యమంలో ముచ్చటించారు. ఈ క్రమంలో మిలింద్‌, మోదీల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వారిద్దరూ ఒకరి సందేహానికి మరొకరు వివరణ ఇచ్చారు. నటుడు మిలింద్‌ సోమన్‌తో ప్రధాని మాట్లాడుతూ ”మీరు మీ వయసెంతో(55) చెప్పారు.. కానీ మీకు నిజంగా అంత వయస్సు ఉందా?” అని ప్రశ్నించారు. ఇందుకు ”నన్ను…

Read More