ఆచార్య నుండి చరణ్ మరొక లుక్
మెగా ఫ్యాన్స్ కి ఆచార్య యూనిట్ గుడ్ న్యూస్ పంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే చరణ్ మరో లుక్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పూర్తి స్థాయి మల్టీ స్టారర్ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. సమ్మర్ కానుకగా విడుదల…