మీ లక్కీ నెంబర్ ఏంటో మీకు తెలియదా… అయితే ఇలా కనుక్కోండి

Spread the love

ప్రతీ ఒక్కరికి ఎదోక అదృష్ట సంఖ్య ఉంటుంది… ఆ number ని బట్టి వారివారి పనులు చేస్తూఉంటారు..
వారి వారి వాహన సంఖ్య, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ లలో లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు…
మనం ఇప్పుడు…. పుట్టిన తేదీ ఆధారంగా అదృష్ట సంఖ్య ను తెలుసుకోవడం ఎలానో చూద్దాం.

👉Ex1 :20-08-1987 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి…

2+0+0+8+1+9+8+7=35

ఇప్పుడు ఈ 35 ను మరల కలపాలి…..

3+5=8

సింగల్ డిజిట్ వచ్చేవరకు కలుపుతూ పోవాలి… మనకు ఇప్పుడు సింగల్ డిజిట్ 8 వచ్చింది…. అనగా 8 అదృష్ట సంఖ్యగా భావించాలి.

👉Ex 2: 29-09-1999 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి…

2+9+0+9+1+9+9+9=48

ఇప్పుడు ఈ 48 ను మరల కలపాలి…..

4+8=12

సింగల్ డిజిట్ వచ్చేవరకు కలుపుతూ పోవాలి….

1+2=3

ఇప్పుడు మనకు సింగల్ డిజిట్ 3 వచ్చింది…. అనగా అదృష్ట సంఖ్య 3 గా భావించాలి… 👉అర్థమైయింది గా….. ఇక లేట్ ఎందుకు మీరు కూడా మీ అదృష్ట సంఖ్య ఎంటో తెలుసుకోండి…మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *