Teluguwonders:
ముంబై లోని “Mazagon Dock Ship” బిల్డర్స్ లిమిటెడ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన 1980 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అందుకు గాను ధరఖస్తులని కోరుతోంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
విభాగాల వారీగా :
కంప్రెషర్ అటెండెంట్, కార్పెంటర్ ,ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్, డీజిల్ క్రేన్ ఆపరేటర్ , ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఫిట్టర్ ,మిషినిస్ట్ , ఫైర్ ఫైటర్ మొదలగు విభాగాలు
అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, మరియు పదో తరగతి , అప్రెంటిస్ సర్టిఫికేట్ ,డిప్లమో తో పాటు అనుభవం కూడా తప్పనిసరి.
వయసు : 2019 ఇది ఆగస్టు ఒకటి కి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 23 2019
ధరఖాస్తు విధానం : ఆన్లైన్ (online)
ధరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 5 2019
మరిన్ని వివరాలకు : https://mazagondock.in
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.