ఏదయినా జరగరానిది జరిగినప్పుడు మనకి తెలియకుండానే డిప్రెషన్ లో కీ వెళ్ళిపోతాము.
ఎందుకు వెళ్ళిపోతాము అంటే ఆలోచింకూడదు అనుకుంటూనే ఆలోచిస్తాము. అదే టైం లో మైండ్ ఎక్కడ ఉంది, ఏం ఆలోచిస్తున్నాము, ఇలా ఎందుకు జరిగింది ? అది ఆలోచించండి.
నేను కరెక్ట్ గా ఉన్నానా? లేనా ? అని మీకు మిరే క్వశ్చన్ వేసుకోండి. జవాబు ఎక్కడ దొరకదు… మీ లోనే ఉంది జవాబు. నేను కరెక్ట్ గా ఉంటె ఆలోచించను. కరెక్ట్ గా లేకపోవడం వల్ల అలోచించి టైం వేస్ట్ చేస్తున్నా . నేను ఫస్ట్ కరెక్ట్ గా ఉండటానికి ట్రై చెయ్యాలి. ఆ తరువాత నా ” మైండ్ సెట్ ” నాతో పాటు ఆటోమాటిక్ గా మారిపోతుంది. ఎవరినైనా నువు మారాలి అనే ముందు ఫస్ట్ మనం మారాలి. తరువాత మీరు వేరే వాళ్ళకి చెప్పాలిసిన అవసరం ఉండదు. ” ఒక్క నిమిషంలో జీవితం మారదు, కానీ ఒక్క నిమిషం లో తీసుకొనే నిర్ణయం మారుస్తుంది”. మైండ్ ఏది చెపితే అదే కదా మనము చేసేది.