“A” బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…!!!

Spread the love

సాధారణంగా మనం చాలా సందర్భాల్లో ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం హాస్పిటల్స్‌కి వెళ్లినప్పుడు డాక్టర్స్ బ్లడ్‌గ్రూప్ టెస్ట్ చేస్తుంటారు. .. ఏయే బ్లడ్ గ్రూప్‌వారికి ఎలాంటి డైట్, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఎ’ బ్లడ్‌గ్రూప్ గురించి వారు చెప్పే విషయాలు,జాగ్రత్తలు తెలుసుకుందాం..
♦A బ్లడ్ గ్రూప్ : ‘ఎ‘ బ్లడ్ గ్రూప్ వారి గురించి చెప్పాలంటే.. వీరికి రోగనిరోధక శక్తి కొంచెం బలహీనంగా ఉంటుంది. మధుమేహం, అధికబరువు సమస్యలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుకే.. వీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుడు, శనగలు, తృణ ధాన్యాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మాంసం తక్కువగా తీసుకుంటే మంచిది.
అదేవిధంగా… వీరికి అసిడిటీ సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, ద్రవ ఆహారం తీసుకుంటూ వర్కవుట్స్ చేయడం మరవకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *