స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు…!

Spread the love

Teluguwonders:

ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.

ఖాళీలు : 21

పోస్టుల వివరాలు :

ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2
టాక్స్ అసిస్టెంట్ – 8
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 – 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 9

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ధరఖాస్తు విధానం : నేరుగా హైదరాబాద్ విశాఖపట్నం కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

చివరి తేదీ : 13 9 2019

చిరునామా : కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ది ప్రిన్సిపల్ సీసీఐటీ ,ఏపీ తెలంగాణ హైదరాబాద్ రూమ్ నెంబర్ 1022, 10th ఫ్లోర్ , బి బ్లాక్ ఇన్కమ్ టాక్స్ టవర్, ఏసీ గాడ్స్ – హైదరాబాద్ – 500004

మరిన్ని వివరాలకి : http://www.incometaxhyderabad.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *