బీభత్సం సృష్టించిన కారు..

Spread the love

శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది.

🔴విషయంలో కి వెళ్తే : కొంతమంది తాము కొత్తగా కొన్న కారును పూజ చేయించడానికి తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పూజారి పూజలు చేస్తుండగా కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రైజ్ చేశాడు. దీంతో కారు ఆలయంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు ఐదుగురు భక్తులను ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన భక్తులు కారును ధ్వంసం చేశారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading