బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ అమీ జాక్సన్ ప్రెగ్నెంట్ గా ఉంటూనే హాట్ ఫోటోలు షేర్ చేసే ట్రెండ్ మొదలు పెట్టింది.ఆవిడ ప్రస్తుతం గర్భిణి అనే విషయం తెలిసిందే.
🔴మన ఇండియాలో ఇవి సాగవు : ఇండియాలో ప్రెగ్నెంట్ అంటే చాలు అదో రకమైన గౌరవం. అంతే కాదు ప్రెగ్నెంట్స్ దిష్టి తలుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా బైటకు రావొద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఏదో సీమంతం సమయంలో తప్ప ఫోటోలు గట్రా తీసుకోవద్దు అంటారు.
🔴ఇండియా లో కూడా ఇప్పుడు జెనరేషన్ మారిపోయింది : అవును ఇప్పుడు ఇండియా లో కూడా జెనరేషన్ మారిపోయింది . ప్రతి ఒక్కటి ఫోటో తీయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ గా మారిపోయింది.
🔴సెలబ్రిటీల విషయానికి వస్తే :ఇక సెలబ్రిటీ లైతే ప్రెగ్నెంట్ గా ఫోటో షూట్లు చేసుకోవడం.. బేబీ బంప్ ను ప్రదర్శించడం కామన్ అయింది.
🔶అమీ జాక్సన్ :అసలే బ్రిటిష్ బ్యూటీ అయిన అమీ జాక్సన్ జస్ట్ ఫోటోలు మాత్రమే కాదు.. హాట్ ఫోటోలు కూడా దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది.
తాజాగా అమీ మొరాకో దేశంలో లా మెమోనియా మెరాకెచ్ అనే ఫైవ్ స్టార్ రిసార్ట్ లో సేదదీరుతోంది. కాబోయే భర్త జార్జ్ పనయిటుతో వెకేషన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడి నుంచి ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోకు “గుడ్ మార్నింగ్ ప్యారడైజ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హోటల్ బాల్కనీలో నిలబడి బైట కనిపిస్తున్న పచ్చటి చెట్లను చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది.
🔴అంతా బాగానే ఉంది గానీ ఆ డ్రెస్సె :ఆ ఫోటో లో ఈ ప్రెగ్నెంట్ భామ టాప్ వేసుకుంది కానీ ప్యాంట్ వేసుకోకపోవడంతో ఆమె కాళ్ళ అందాలు బైటపడ్డాయి. ఈ హాటు షో ను కాస్త మోడరన్ గా ఉన్న జనాలు తప్ప అందరూ ఓపెన్ గా స్వీకరించడం కాస్త కష్టం.ఈ ఫోటోను పోస్ట్ చేసిన 21 గంటల్లోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
👉నెగెటివ్ కామెంట్స్ రాలేదు :అమీ ఇంటర్నేషనల్ బ్యూటీ కాబట్టి పెద్దగా నెగెటివ్ కామెంట్స్ రాలేదు. కొంతమంది మాత్రం ప్రెగ్నెంట్ అయ్యుండి.. ఇవేం ఫోటో లు అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.