పెద్దవాళ్లకు ,ముసలి వాళ్లకు వారి శరీర భాగాలలో ఎక్కడైనా బాధగా ఉంటే వాళ్ళకి మనం మసాజ్ చేస్తుంటాం. దాంతో వాళ్ల బాధలు కొంత వరకు తగ్గుతాయి.
శరీరంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో కొంత సేపు సున్నితంగా మర్దన చేయడం వల్ల పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోచ్చు. దీన్నే వైద్య పరిభాషలో “ఆక్యూప్రెషర్” అంటారు. అయితే ఆయా రకాల అనారోగ్యాలను నయం చేసుకోవాలంటే శరీరంలోని పలు వేరు వేరు చోట్ల మసాజ్ చేయాలని చాలామందికి ఇప్పటివరకు తెలుసు. 👉కానీ, మన దేహంలో ఉన్న ఒకే ఒక్క భాగాన్ని మసాజ్ చేస్తే దాదాపు 100 రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే! 🔅కేవలం ఒక్క పార్ట్ లో రుద్దితే అన్ని వ్యాధులూ నయం అవుతాయి. అయితే 👉ఆ ఒకే ఒక్క భాగం ఏంటో, దాని వల్ల మనకు ఏమేం ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ;
🔅కుడి, ఎడమ మోకాళ్లకు కిందుగా ఓ పక్కన వన్ అండ్ ఓన్లీ పాయింట్ ఒకటి ఉంది. మోకాలిపైనుంచీ చేతిని కొద్దిగా పక్కకు పెట్టి కింద వెతికితే ఈ పాయింట్ దొరుకుతుంది. దీన్నే “పాయింట్ ఆఫ్ హండ్రెడ్ డిసీజెస్ “అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ వద్ద శరీరంలోని 12 ప్రధాన నాడులను కలిపే 365 నాడులు కలుస్తాయట. ఈ క్రమంలో ఈ పాయింట్‌పై ప్రతీ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ్లలో వీలును బట్టి 10 నిమిషాల పాటు మసాజ్ చేస్తే అనేక అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు.
ఈ పాయింట్ ఆఫ్ హండ్రెడ్ డిసీజెస్ ను నిత్యం మర్దన చేయడం వల్ల ఏయే వ్యాధులు నయం అవుతాయో ఇప్పుడు చూద్దాం.
👉మధుమేహం ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది.నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
హార్ట్ ఎటాక్ వల్ల శరీరానికి కలిగిన నష్టం నివారించబడుతుంది.
అధిక బరువు తగ్గుతారు.
ఇవి కేవలం కొన్ని మాత్రమే! ఇవేకాక ఇంకా ఎన్నో వ్యాధులు నయం అవుతాయి.so మీరు కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఎవరికైనా ట్రీట్ చెయ్యండి*
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.