Latest

    చంద్రబాబు కోరిక నిజమవుతుందా???

    చంద్రబాబు కోరిక నిజమవుతుందా??? 

    TeluguWonders:చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఎలా ఐనా ఎన్నికలు లోపు కేబినెట్ మీటింగ్ పెట్టాలని పంతం పట్టి కూర్చున్న విషయం తెలిసిందే. చివరకు ఎన్నికలు సంఘం అనుమతి ఇచ్చింది.

    ఈ రోజు సాయంత్రం 3 గంటలకి సమావేశం జరగనుంది. ఈ సీ దయతలిచింది. కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టింది. బిల్లుల ఆమోదించకూడదు అని, మీటింగ్ ఐపోయిన తర్వాత ఎక్సప్లయిషన్స్ ఇవ్వకూడదు అని ఇలా… కొన్ని కండిషన్స్ పెట్టింది . ఎట్టా కేలకు చంద్రబాబు కోరిక నిజం అవుతుంది అన్న మాట.

    Chandra Babu


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading