మీ మొబైల్ కొత్తగా కనపడాలంటే ఇలా చెయ్యండి…

Spread the love

 మీ మొబైల్ కొత్తదిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి :
📲 : రోజూ ఒకసారైనా ఫోన్ స్క్రీన్ను మైక్రో ఫైబర్ క్లాత్(కళ్లజోడుశుభ్రం చేసే క్లాత్)తో తుడవండి. 🔴చేతి రుమాలు, గరుకైన బట్టతో తుడిస్తే స్క్రీన్ పై గీతలు పడతాయి.
📲 : నెలల తరబడి ఒకటే వాల్ పేపర్ పెట్టుకుంటే పాతదిలా అనిపిస్తుంది. కాబట్టి వారం లేదా 15 రోజులకొకసారి థీమ్ ఇంకా వాల్ పేపర్ ని మార్చండి.

👉ఇది మీకుతెలిసిన విషయమే అయినా ఒకసారి try చెయ్యండి.
📲 : USB పోర్ట్, స్పీకర్, హెడ్ ఫోన్ జాక్లలో నిత్యం దుమ్ము
చేరుతూ ఉంటుంది. రోజూ వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

👉📱ఇలా అయితే మీ ఫోన్ ఎప్పుడూ show రూమ్..పీస్ లా తళ తళ లాడుతూ ఉంటుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading