Teluguwonders: నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన ల్యాబరేటరీ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పలు అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 150 ఖాళీలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ సెంటర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 7 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. పలు ఉద్యోగాల భర్తీకి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్-GTRE జారీ చేసిన నోటిఫికేషన్ కోసం
మొత్తం ఖాళీలు- 150 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ- 90
మెకానికల్ / ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 40
ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్- 20
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / టెలికామ్ ఇంజనీరింగ్- 14
కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్- 12
మెటాల్లర్జీ / మెటీరియల్ సైన్స్- 02
సివిల్ ఇంజనీరింగ్- 02
డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ- 30
మెకానికల్ / ప్రొడక్షన్ / టూల్ అండ్ డై డిజైన్- 15
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 10
కంప్యూటర్ సైన్స్ / ఇంజనీరింగ్- 05
ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ-30
మెషినిస్ట్- 04
ఫిట్టర్- 06
టర్నర్- 04
ఎలక్ట్రీషియన్- 02
వెల్డర్- 02
షీట్ మెటల్ వర్కర్- 02
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 10
దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 26
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 07
విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో బీఈ లేదా బీటెక్ పాసవ్వాలి.
డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో డిప్లొమా పాసవ్వాలి. ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు 12వ తరగతి తర్వాత రెండేళ్ల వొకేషనల్ కోర్స్ పూర్తి చేయాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులకు వయస్సులో సడలింపు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.