ఎన్నికల్లోనూ, ప్రమాణస్వీకారోత్సవం నాడు ప్రజలకు నవరత్నాలు అనే హామీలను ప్రకటించారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు ప్రకటించిన నవరత్నాలను ఇప్పుడు పంచి పెట్టే పనిలో ఉన్నారు జగన్ అంటే ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు.
🔴గ్రామ వాలంటీర్ పోస్టులు : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామ వాలంటీర్ పోస్టుగ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 👉ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు.
🔵అర్హత : ssc (10th class), ఇంటర్మీడియట్..
👉వయస్సు : 18 నుండి 39 సంవత్సరాల లోపు
🔵కావాల్సిన పత్రాలు :
👉SSC సర్టిఫికెట్
👉కుల ధ్రువీకరణ పత్రం
👉నివాస ధ్రువీకరణ పత్రం
👉మెడికల్ సర్టిఫికెట్ (పీహెచ్‌సీలకు)
👉దరఖాస్తు ; ap.gov.in వైబ్ సైట్ లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.