వైఎస్సార్ జిల్లా : వై ఎస్ ఆర్ సిపీ నాయకుడు రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హాజరయ్యరు. ఈ సందర్భంగా ముస్లిం ల తో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.
ముస్లిం సోదరులకు ” రంజాన్ ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వై ఎస్ జగన్ కు ఖర్జురాలు తినిపించారు.
సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్ హాల్ లో రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో వై ఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున ముస్లిం, మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.