టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందని ఓ వైరల్ టాక్.అది కూడా మరొక సెలబ్రిటీ ని .ఆ సెలబ్రిటీ ఎవరా అనుకుంటున్నారా…ఫేమస్ క్రికెటర్ రోహిత్ శర్మ…
🧡విషయం ఇలా బయటకు వచ్చింది : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరెవర్నైనా లవ్ చేస్తున్నారా..? మీ లవర్ ఎవరు..? అనే ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవును నేను ప్రేమలో ఉన్నాను.. కాకపోతే అది వన్‌సైడ్ లవ్ మాత్రమేనని చెప్పుకొచ్చింది అంటే తనకు పిచ్చిప్రేమ అంటోంది ఈ భామ. వాస్తవానికి నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. రోహిత్ శర్మ ఆడే బ్యాటింగ్ అంటే మరీ ఇష్టం.. ఆయన బ్యాటింగ్ స్టైల్, ఫీల్డింగ్.. ముఖ్యంగా ఆయన ఎనర్జీ అంటే ఎనలేని ఇష్టమని.. అందుకే రోహిత్ శర్మతో లవ్‌లో పడిపోయానని కాజల్ చెప్పుకొచ్చింది.
💞ఇప్పుడు 2sides లవ్వట :
ఒకానొకప్పుడు తనది వన్‌సైడ్ లవ్ అయినప్పటికీ.. అది వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు టూ సైడ్స్ లవ్ బాగానే సాగుతోందని స్వయానా కాజలే చెప్పడం విశేషం. అయితే ఇప్పటి వరకూ కాజల్ లవ్ గురించి పలుమార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పకపోయినప్పటికీ ఎట్టకేలకు తన మనసులో మాట.. గుండెల్లో దాచుకున్న లవ్ గురించి చెప్పడంతో ఇటు కాజల్ అభిమానులు.. అటు రోహిత్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. 👉కానీ రోహిత్ శర్మ కు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన నేపథ్యం లో ఈ వ్యవహారం పెళ్లిదాకా వెళ్తుందో లేదో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.చూద్దాం చందమామ ప్రేమ సక్సెస్ అవుతుందో లేదో…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.