IBPS నుంచీ భారీ నోటిఫికేషన్..

notification from IBPS ..
Spread the love

Teluguwonders:

బ్యాంకింగ్ రంగంలో కొలువులకోసం ఎప్పటినుంచో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతీ , యువకులకి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులలో సుమారు 12,074 ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ విడుదలయ్యింది. IBPS ద్వారా ఈ పోస్తులని భర్తీ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి మొత్తం 1389 పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి వివాలలోకి వెళ్తే..

విద్యార్హతలు : 

ఏదైనా నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సర్టిఫికెట్ లేదా డిప్లమో కలిగి ఉండాలి

వయసు :

20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ ప్లీనరీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ , కంప్యూటర్ బేస్డ్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 17 – 09 -20 19
ఆన్లైన్లో దరఖాస్తులు చేయు చివరి తేదీ : 09 – 10 – 2019

ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కు కాల్ లెటర్స్ డౌన్లోడ్ : నవంబర్ 2019
ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ : 2019 నవంబర్ డిసెంబర్

ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ : 2019 డిసెంబర్ 7, 8, 14, 15
ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ : 2019 డిసెంబర్ , 2020 జనవరి

ఐబీపీఎస్ మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ : 2020 జనవరి 19
మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీ : 2020 జనవరి

ప్రొవిజనల్ అలాట్మెంట్ : 2020 ఏప్రిల్
మరిన్ని వివరాలకోసం : https://www.ibps.in


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading