తిట్టిన ఛానల్ కు పిలిచి మరి ఇంటర్వ్యూ !!! 

Spread the love

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని ఓ నానుడి ఉంది. కాని ఇది కేవలం రాజకీయాల్లో లో నే కాదు, అన్ని రంగాల్లో , అన్ని వార్గల్లో పనికొస్తుందనుకుంటా.. ప్రస్తుతం మీడియా కి కూడా ఈ సూత్రం పనికొస్తుందని తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది.

అది ఏంటి అంటే టీవీ కి , పవన్ కళ్యాణ్ గారికి విరోధం ఉంది అని అందరికి తెలిసిన విషయమే. టీవీ 9 కావాలనే పవన్ కళ్యాణ్ గురించి నెగటివ్ గా ఇస్తుందని ఓ టాక్ ఉంది. ఈ మధ్య శ్రీ రెడ్డి , కత్తి మహేష్ వంటి వారి గురించి గంటలు, గంటలు టీవీ 9 డిబేట్లు నిర్వహించింది.

పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా ఈ ఛానల్ వైఖరిని ప్రశ్నిస్తూ అనేక ట్వీట్స్ పెట్టారు. అలాంటిది అదే పవన్ కళ్యాణ్ గారు అదే ఛానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా ప్రత్యేకoగా ఆ మీడియా సంస్థ కు మాత్రమే ఇచ్చారు.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు నందాయాల వెళ్లిన సమయం లో పవన్ కళ్యాణ్ గారు టీవీ 9 రిపోర్టర్ కి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading