హెచ్‌పీసీఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Spread the love

Teluguwonders:

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌

పోస్టు పేరు: టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్

పోస్టుల సంఖ్య: 34

జాబ్ లొకేషన్: విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి

వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు

వేతనం:

మెయింటెనెన్స్ టెక్నీషియన్ : నెలకు రూ.40వేలు

ల్యాబ్ అనలిస్టు: నెలకు రూ. 40వేలు

జూనియర్ మరియు ఫైర్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్: రూ.40వేలు

ఎంపిక ప్రక్రియ:

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు

ఇతరులు: రూ.590తో పాటు రూ.35 బ్యాంకు ఛార్జీలు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు :

లింక్: www.hpclcareers.com


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading