నేడు రిలీజ్ అవ్వబోతున్న శర్వానంద్ కొత్త చిత్రం first look

Spread the love

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం చేస్తున్నాడు..
ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు.
కథానాయికలుగా కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు.
👉విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ ప్రకటించలేదు. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఫస్టులుక్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
👉ఈ రోజే first look :
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ నిన్న ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కథానాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading