కొంతమంది వ్యక్తులు తాము ఫామ్ లో లేకపోయినా వేరే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టి ఫేమ్ లోకి వచ్చేస్తారు . అలా ఎప్పుడు వారు జనాలు నోట్లో నానుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా రంగాల్లో ఉంటారు. సినీరంగం విషయానికి వస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీ రెడ్డి ఈ కోవలోకే వస్తారు . వారు అప్పుడు ఫామ్లో లో లేకపోయినా ఫేమస్ సెలబ్రిటీలపై కామెంట్ చేయడం వల్ల వీళ్లు కూడా ఫేమస్ అయిపోతుంటారు.ఇప్పుడు అదే పని చేస్తుంది,రోజు ఏదోఒక విషయం తో నెట్ లో హల్చల్ చేసే శ్రిరెడ్డి .గతం లో టాలీవుడ్ లో మహిళలని కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని maa ఆఫీస్ ఎదుట తన దుస్తులను విప్పేసి శ్రీ రెడ్డి తన నిరసన తెలిపింది .పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి సంచలనం సృష్టించింది.తర్వాత కోలీవుడ్ లో పాగావేసింది .ఇప్పుడేమో ఫేస్ బుక్ వేదికక ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
🔴శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన హాట్ పోస్ట్ : “రేపుతేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా”.అంటూ తన పోస్ట్ తో మంట రేపింది శ్రీరెడ్డి .
🔴 శ్రీరెడ్డి ఇలా చేయటానికి కారణం: గతం లో తేజ “శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన వెనుకుండినడిపింది రామ్ గోపాల్ వర్మ అని ,ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు” అంటూ శ్రీ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు .ఇప్పుడు అది మనసులో పెట్టుకుని రెచ్చిపోయింది అంటున్నారు కొంతమంది. 👉ntr బయో పిక్ లో శ్రిరెడ్డికి వేషం ఇస్తాను అని చెప్పి అనుకోని కారణం వల్ల ఆయన ఆ సినిమా నుంచి తప్పుకోవటం తో అవకాశం పోతే ,తను తీసిన సీత లో ఐన అవకాసం ఇవ్వకపోవటం తో ఇలా అంటుంది అంటున్నారు మరి కొందరు.
👉నిజాలు ఆ శ్రీ రెడ్డికి ,తేజాకే తెలియాలి మరి
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.