Latest

    పవన్ కళ్యాణ్ వస్తే పగులుద్ది : వివాదం రేపుతున్న తమ్మారెడ్డి భరద్వాజ వీడియో

    ఇప్పుడు సెలబ్రెటీలు సోషల్ మీడియా పుణ్యమా అని వారేం చెప్పదలచుకున్నారో అదే విషయం నేరుగా చెప్పేస్తున్నారు. అలాంటి వారిలో దర్శక నిర్మాత ఒకరు. తాజాగా
    తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఒక వీడియో సంచలనాన్ని రేపుతోంది
    👉తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఏపీలో ఎన్నికల బెట్టింగ్ పై విరుచుకుపడ్డారు. అది చాలామంది జీవితాలను నాశనం చేస్తుందన్నారు.
    🔴జనసేన పై తీవ్ర విమర్శ :
    పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే అది కేవలం పవన్ కల్యాణ్ నాయకత్వ వైఫల్యమే అవుతుందని తీవ్రంగా కామెంట్ చేశారు.. 👉పవన్ కేవలం జగన్ ను మాత్రమే తిడుతున్నారని.. దమ్ముంటే.. అటు టీడీపీ, వైసీపీలను రెండింటినీ విమర్శించాలని.. మండిపడ్డారు. అయితే

    🔴వీడియో టైటిల్ వివాదం : ఈ వీడియోకు ” పవన్ కల్యాణ్ వస్తే పగులుద్ధి..” అనే టైటిల్ వ్యూస్ కోసం పెట్టడం వివాదాస్పదంగా మారింది.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading

    Subscribe