Latest

    వాట్స్ ఆప్ (WhatsApp)

    Telugu Wonders 

    వాట్స్ ఆప్ (WhatsApp) లో మనకు ఏదేని ఒక సందేశం వస్తే టిక్ “✓” మార్క్ పడుతున్నది అందరికీ విధితమే. ఐనా ఆ టిక్ మార్కుల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిదేమో మరి…

    టిక్ [✓]సంకేతాల వివరాలు:

    > ఒక టిక్ [✓] మార్క్ పడితే సందేశం (Message) పంపించినట్టు;

    > రెండు టిక్ మార్కులు [✓✓] పడితే సందేశం చేరినట్టు;

    > రెండు టిక్ మార్కులు [✓✓] నీలం రంగుకు మారితే, ఆసందేశాన్ని చదివినట్టు;

    > మూడు నీలం రంగు (Blue) టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు;

    > రెండు [✓✓] నీలం (Blue) టిక్కులు మరియు ఒక [✓] ఎరుపు (Red) రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.

     


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading