మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా అనేది ఇలా తెలుసుకోవచ్చు : ప్రతీ మందు యొక్క లేబుల్ మీద 9 అంకెల ఒక యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది.ఆ ఐడీ నంబర్లు 9901099010 అనే నంబర్ కు మెసేజ్ చేసినట్లయితే, 10 సెకన్ల తర్వాత ఒక రిప్లై మెసేజ్ వస్తుంది.ఆ రిప్లై మెసేజ్లో వచ్చిన మందు యొక్క బ్యాచ్ నంబర్ మరియు ఫార్మా కంపెనీ పేరు, మీరు వాడే మందులతో సరిపోయిందో లేదో మ్యాచ్ చేసుకోండి. ఆ నంబర్లు
మ్యాచ్ అయితే మందులు సరైనవనీ, లేకపోతే నకిలీవని తెలుసుకోండి.
👉నకిలీవి అయితే ఇలా కంప్లైంటు చేయాలి :నంబర్లు మ్యాచ్ అవ్వని పక్షంలో, మరలా అదే మెసేజ్ ను తిరిగి వంవండి. అది కంప్లైంటుగా రిజిస్టర్ అవుతుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.