Samskaram

Spread the love

• నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం.
• ఉపకారానికి ప్రత్యుపకారం సంస్కారం.
• పెద్దలని గౌరవించడం సంస్కారం.
• ఒక మనిషి వ్యక్తిత్వం సంస్కారం.
• పెద్దలని గౌరవించడం సంస్కారం.
• ఒక మనిషి నడవడిక సంస్కారం.
• మధురముగా మాట్లాడడం సంస్కారం.
• విచక్షణతో ఆలోచించడం సంస్కారం.
• ధర్మ, అధర్మాలు తెలిసి నడుచుకోవడం సంస్కారం.
• పక్కన వాళ్ల గురించి చెడుగా మాట్లాడకుండా, నిందించకుండా…. మౌనంగా ఉండటం సంస్కారం.
• ప్రతిచిన్న విషయానికి విసిగిపోకుండా .. ఓపికతో సహనంతో ఎదుటి వ్యక్తికి సమాధానం ఇవ్వడం సంస్కారం.
• ఒకరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం సంస్కారం.
• ఒకరికి సహాయము అవసరమైనపుడు సహాయపడటం సంస్కారం.
• పెద్దలని కాకుండా .. చిన్న పిల్లల భావాలని అర్ధం చేసుకుని… మంచి, చెడు అర్థమయ్యేలా చేసి .. పిల్లల భావాల్ని గౌరవించడం సంస్కారం.
• సంస్కారం లేని….. చదువు , తెలివితేటలు ఎన్ని ఉన్నా వ్యర్ధమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *