Teluguwonders:
ఒక్కోసారి సెలబ్రిటీస్ వాడే సోషల్ బ్లాగ్స్ హ్యాకర్స్ చేతికి దొరికిపోతుంటాయి. దాంతో ఇలా చాలామంది సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత సమాచారం, సీక్రెట్ ఫోటోస్, వీడియోస్ ఇలా అన్ని హ్యాకర్స్ బారిన పడి పోతాయి. ఆ తరువాత సెలబ్రిటీస్ భయపడి వాళ్లతో హ్యాకర్స్ తో బేరసారాలు మాట్లాడి బోలెడంత సొమ్మును ముట్ట చెప్తారు. అందరి పరిస్థితి ఇలా ఉంటుంది అనుకున్నార..కాదు..కొంత మంది రివర్స్ లో హ్యాకర్స్ కి కూడా షాక్ ఇస్తారు.
ఎంత సెక్యూర్ గా ఉంటున్నా సెలబ్రిటీస్ కు హ్యాకర్స్ సమస్య ఎప్పుడూ ఉండేదే..
అయితే లేటెస్ట్ గా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ కు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది..కానీ ఆ నటి ఆ పరిస్థితి ని తిప్పికోట్టింది.
🔴వివరాల్లోకి వెళితే : తాజాగా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ .. జిక్యూ అనే మ్యాగజైన్ కోసం చేసిన న్యూడ్ ఫోటోషూట్ ఫోటోలు ఆమె ఫోన్ హాక్ చేసి దొంగిలించారు హ్యాకర్లు. హ్యాకర్స్ హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ ఇన్ స్టాగ్రాంను హ్యాక్ చేశారని తెలుసుకుంది. అంతేకాదు ఆమె న్యూడ్ ఫోటోస్ వారు లీక్ చేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. న్యూడ్ పిక్స్ లీక్ చేయకుండా ఉండాలంటే వారు అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
🔴తనకు తానే : బాగా ఆలోచించిన బెల్లా, ఒకరికి అవకాశం ఎందుకివ్వాలని ఇక చేసేదేమి లేక, ఎలాగు ఎకౌంట్ హ్యాక్ అయ్యింది కదా అని హ్యాకర్స్ లీక్ చేయాల్సిన న్యూడ్ ఫోటోలు బెల్లా థ్రోన్ స్వయంగా లీక్ చేసిందట. ఆమె చేసిన ఈ పనికి హ్యాకర్స్ కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి తన న్యూడ్ పిక్స్ తో ఇన్ స్టాగ్రాం అంతా వేడెక్కించేసింది బెల్లా థ్రోన్. హ్యాకర్స్ అడిగారు కదా అని వారికి భయపడి అడిగినంత ఇచ్చే వాళ్లు ఉన్న ఇలాంటి టైంలో వాళ్లు లీక్ చేయాలనుకున్న పిక్స్ ఆమె లీక్ చేయడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.
ఇక ఇప్పుడు ఆమె న్యూడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గ మారాయి. పర్ఫెక్ట్ బాడీ షేప్ తో బెల్లా థ్రోన్ హాలీవుడ్ ను ఊపేస్తుంది. చూస్తుంటే బెల్లా ఈ విధంగా కూడా క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. 👉ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని బాధపడకుండా బెల్లా థ్రోన్ చేసిన పని చాలా మందికి షాక్ ఇచ్చింది.కొంతమందికి వినోదాన్ని పంచిపెట్టింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.