Teluguwoners:
బూమ్రా స్వయంగా ఈసారి ఒక అమ్మాయితో తాను సాన్నిహిత్యంగా నడుస్తున్న ఒక ఫోటోను బూమ్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ అమ్మాయి ఎవరు అన్న చర్చలుక్రేజీ గా జోరందుకున్నాయి.
💚బూమ్రా అనుపమ పరమేశ్వరన్ :
క్రికెటర్ జస్ప్రిత్ బూమ్రా అనుపమ పరమేశ్వరన్ ల సాన్నిహిత్యం గురించి ఇప్పటికే అనేకసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అనుపమ ఖండించింది. అయితే ఏకంగా బూమ్రా ఈసారి ఒక అమ్మాయితో తాను సాన్నిహిత్యంగా నడుస్తున్న ఒక ఫోటోను స్వయంగా బూమ్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ అమ్మాయి ఎవరు అన్న చర్చలు జరగడమే కాకుండా ఆఅమ్మాయి అనుపమ మాత్రమే అంటూ రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈఫోటో వైరల్ గా మారింది. ఆ అమ్మాయితో నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్న ఆ ఫోటోను షేర్ చేయడం తో
🔴ఆ ఫోటోలో :
దీనితో ఖచ్చితంగా ఆఫోటోలో ఉన్న అమ్మాయి అనుపమ మాత్రమే అంటూ చాలామంది ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
మరికొందరైతే ఆఫోటోలో ఉన్నది బూమ్రా తల్లి అనీ దేశానికి కొడుకుగా మారిన కుమారుడును కన్నతల్లి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
🔴సస్పెన్స్ ఎందుకు :
ఇండోపాకిస్తాన్ మ్యాచ్ తరువాత ఒక అమ్మాయి భుజం పై చేయివేసి బూమ్రా తన హోటల్ కారిడార్ లో నడుస్తున్న ఫోటోను షేర్ చేసాడు. బూమ్రా ఆ ఫోటో పై ఇలా కామెంట్స్ కూడ పెట్టాడు.
” నా జీవితంలో ఎలాంటి పరిస్థుతులలో అయినా తన భుజాన్ని నాకు ఆసరాగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నాకు నచ్చిన వ్యక్తి గురించి ఎవరు ఎన్ని అనుకున్నా నేను పట్టించుకొను” అంటూ భావయుక్తంగా కామెంట్స్ పెట్టాడు. అయితే బూమ్రా ఈఫోటో విషయమై ఇలా సస్పెన్స్ ఎందుకు కొనసాగిస్తున్నాడు అన్నది ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.
👉దీనితో జరుగుతున్న ఈ రచ్చ పై క్లారిటీ వచ్చి జోరుగా కొనసాగుతున్న ఈ గాసిప్పుల హడావిడి ఆగాలంటే అనుపమ స్పందించే వరకు అగాలేమో…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.