రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే కేవలం తన ఎంట్రీ తోనే చాలా మంది insta followers ని సాధించి రికార్డు సాధించాడు. అయితే 👉ప్రభాస్ నిన్న తన ఎకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ సర్‌ప్రైజ్ ఇస్తానని అన్నాడు.
♦ సాహో పోస్టర్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో “సాహో” అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలసిందే. దానికి సంబందించిన “సాహో “పోస్టర్ ను అన్నట్టుగానే నిన్న surprising గా విడుదల చేసాడు.న్యూ లుక్‌లో ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతే కాదు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించి అభిమానులను ఆనందపరిచాడు ప్రభాస్ 👉Release date : సాహో చిత్రం ఆగస్ట్ 15నవిడుదల కానుందని పేర్కొన్నారు.,
👉Actors & technicians : యాక్షన్ ఎంటర్టైనర్& స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సాహో చిత్రం లో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి శంకర్-ఎషెహన్-లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
♦Release కి ముందస్తు ఏర్పాట్లు : 150 కోట్ల రూపాయల పైగా బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 15న భారీగా విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.