Teluguwonders:
మంచి సాంగ్స్ తో, హీరోయిన్ అందచందాలతో..సూపర్ హిట్ కొట్టిన Rx100 సినిమాతో రాత్రికి రాత్రే హీరో దర్శకుడు ఎంత ఫేమస్ ఐ పోయారో తెలిసిందే. అయితే ఈ దర్శకుడు ఒక కథ గురించి ఇంత కాలం తీసుకుని కథపై కసరత్తులు చేసి ఫైనల్ థాట్ కి వచ్చాడట.
🔴బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా :
అయితే ఈ కధ లో..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిహీరోగా అనుకున్నారట . బెల్లంకొండ కూడా తన సినిమాలో స్టార్ హీరోయిన్ ని తీసుకుందామని అనుకున్నారట..అందుకే తన తో గతం లో అల్లుడు శీను లో నటించిన సమంత ని ఈ సినిమాలో నటించమని అక్కినేని సమంత ను అడిగారట ..
👉అల్లుడు శీను :
శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా “అల్లుడు శీను”. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే .
🔴సమంత పై అభిమానులు విమర్శలు :
కథానాయిక.సమంత పాటల్లో..exposing శృతి మించడం తో సమంతా పై అప్పట్లో.. అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.అప్పట్లో ఏ మాత్రం ఆలోచించకుండా సినిమాలో సమంత చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి అప్పట్లో శ్రీనివాస్ తో కలిసి నటించింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
ఒక రకంగా ఆ సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణమైంది సమంత. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కూడా రెండో సినిమా మహా సముద్రంలో కూడా సమంత చేత ఓవర్ ఎక్సపోజింగ్ చేయించాలని అందుకోసం సమంతకు భారీ పారితోషికం ఆఫర్ చేశారట యూనిట్ . చేసిందని సమంత చెప్పింది.
🔴అతనితో నటించడం ఇష్టం లేదు :
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించడం ఇష్టం లేదని సమంతా చెప్పింది.ఇప్పుడు తీసుకుంటున్న దానికి మూడు రెట్లు పారితోషికం కావాలని చెప్పినా సమంత మాత్రం అందుకు ఒప్పుకోలేదట .చేయడానికి కుదరదని ఆ ఆఫర్ కి నో చెప్పి షాక్ ఇచ్చిందట. 👉సమంత చేసిన ఆపని తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఆమెకు ఫిదా అయిపోయారు.ఆఫర్ కోసం ఆశించకుండా మంచి నిర్ణయం తీసుకుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.