Teluguwonders:
ఎప్పుడూ కాంట్రవర్సీలు మాత్రమే కాదండోయ్..శ్రీ రెడ్డి లో మరో కోణం కూడా ఉంది.ఆమె గరిట పట్టిందంటే ఆ ప్రాంతమంతా ఘుమ ఘుమలాడి పోవాల్సిందే .
వివరాల్లోకి వెళ్తే :
😋నోరూరించే ‘శ్రీరెడ్డి’ రుచులు.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నోరూరించే రుచులు అంటే ఆమె ఆరున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కాని.. శ్రీరెడ్డి అంటే కాంట్రవర్సీ, హాట్ నెస్ మాత్రమే కాదు. ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి నాజ్ వెజ్ వరకూ ఏ వంటకం అయినా నోరు ఊరించేలా చేయడం ఆమె స్పెషాలిటీ.
రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, చికెన్ ఫ్రై, పప్పు, ఎగ్ పులుసు, పులిహోర, చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి నోరూరించే వంటకాలు తినాలంటే..శ్రీ రెడ్డి ని కలవాల్సిందే .హాట్ హాట్ అందాలతో మత్తెక్కించే శ్రీరెడ్డి… యమ్మీ యమ్మీ రుచులు నోరూరిస్తుండటంతో శ్రీరెడ్డి స్పైసీ వంటకాలు సోషల్ మీడియాలో ఫుల్ గిరాకీ ఏర్పడింది.
👉ఆ వంటకాలు ఇవే :
తెలుగింటి వంటకాలతో పాటు తమిళ రుచులను టేస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. తను తినడమే కాదు.. తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తుంటే రుచిగా వండి వడ్డించడం ఆమె అలవాటు. ఇలా శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, చికెన్ ఫ్రై, పప్పు, ఎగ్ పులుసు, పులిహోర, రసం ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గరిటె తిప్పిన వంటకాల లిస్ట్ పెద్దదే అవుతుంది. తన వంట రుచిని టేస్ట్ చేయలేకపోయిన వాళ్ల కోసం తన ఫేస్ బుక్‌లో ఫొటోలను పెడుతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.