Teluguwonders:
శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది.
శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఒక సెన్సేషన్. ఒక మంచి పని కోసం బయటకు వచ్చి.. తర్వాత వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఏ కారణంలేకుండా నే నిత్యం ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. తాజాగా ఆమె మరో పోస్టు చేసింది.
💥నాగార్జునపై వివాదస్పద కామెంట్స్:
నాగార్జునపై కామెంట్స్ తాజాగా శ్రీరెడ్డి అక్కినేని నాగార్జునను ఉద్దేశించి పోస్టు పెట్టింది. అందులో ‘స్కిన్ లెగిసింది కదా అని సామ్ వదిన నాగ్ బాబాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. అన్నీ లేపుకుని రెక్క పీత మూతులు నాకుతున్నాడు’ అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్టుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
🔴శ్రీరెడ్డిపై వ్యక్తం అవుతున్న వ్యతిరేకత :
శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ అంటూ వచ్చినప్పుడు చాలా మంది ఆమెకు మద్దతు తెలిపారు. అయితే, ఆ పోరాటం దారి మళ్లడంతో ఆమెను అంతా లైట్ తీసుకున్నారు. ఇక, ఎప్పుడైతే టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి శ్రీరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె పోస్టులను ఎంతో మంది తప్పుబడుతున్నారు. దీంతో ఆమె ఇలాంటి పోస్టులు ఎప్పుడు ఆపుతుంది అని నెటిజన్లు అనుకుంటున్నారు.
🔴కొలీవుడ్ లోని పలువురు హీరోలపై కూడా :
టాలీవుడ్‌లోని ప్రముఖులనే కాదు.. పక్క రాష్ట్రం తమిళనాడులోని సినీ ఇండస్ట్రీనీ వదల్లేదు శ్రీరెడ్డి.దీంతో ఆమె అక్కడ కూడా హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ మంచి పొజిషన్‌లో ఉన్న పలువురు హీరోలపైన గతం లో.. శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్లు చేసింది. వారిపై సంచలన ఆరోపణలు ఎక్కుపెట్టింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.