వైరల్ న్యూస్ : చరిత్ర లో హిట్లర్ కూ, చంద్రబాబు కూ ఉన్న కొన్ని పోలికలు…

Spread the love

హిట్లర్ చరిత్ర మరువలేని నియంత.. ఎవరైనా దుర్మార్గ నేతలను హిట్లర్‌తో పోలుస్తుంటారు.ఇలాంటి నియంతకు చంద్రబాబు కు మధ్య కొన్ని పోలికలను చూపిస్తున్నారు మీడియా లో కొంత మంది.

👉ఆవేమిటంటే : 🔴హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ 20.. ఆయన పతనమైన రోజు మే 23.

🔴 విచిత్రంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 20 కావడం విశేషం. అలాగే ఈ ఏడాది ఎన్నికల ఫలితలువచ్చి ..బాబు పతనమవ్వడం, హిట్లర్ పతనమైన మే 23నే కావడం మరో కాకతాళీయం..
👉ఏపిలో హిట్లర్ పాలన గురువారం నాటితో అంతం కాబోతోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ ఇరవైనే చంద్రబాబు కూడా పుట్టారని,అలాగే హిట్లర్ పతనమైన రోజు మే ఇరవై మూడు, యాదృచ్చికంగా అదే రోజున చంద్రబాబు ప్రభుత్వం పతనం అవుతోందని ఆయన అన్నారు.

ఈ మేరకు ఒక పోటోను కూడా ఆయన జత చేసి ట్విటర్ లో పోస్టు చేశారు. అది వైరల్ అవుతోంది. హిట్లర్‌ బాబు పాలన రేపటితో ముగియనుందని విజయసాయి జోస్యం చెప్పారు. అదే నిజమైంది కూడా..కానీ హిట్లర్ కూ, చంద్రబాబు కు ఉన్న ఈ పోలిక మాత్రం చాలా విచిత్రం గా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *