Teluguwonders:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి.
అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ ‘వైఎస్ జగన్ గారు. ఈ మహిళ మాటలు విన్నారా ? ఒకవేళ వింటే ఎలా భరిస్తున్నారండి ఇంత అవమానం? నాకైతే తల కొట్టేసినట్లనిపించింది. నేను పనిచేసిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి పాలన సాగించినందుకు అంతర్జాతీయ స్థాయిలో మా ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయి.
నిండా 3 నెలల పాలనకే మీపై ఇంత ప్రజా వ్యతిరేకతా?” అంటూ ట్విట్ చేశారు.
ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు ‘ఏంటమ్మా పప్పులోకం తల కొట్టేసినట్లుందా ? ఒకసారి యూట్యూబ్ లో లోకేష్ అని టైప్ చేసి చూడు, ఆ తర్వాత నీ తల.. నీ ఇష్టం. ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో నీ తలని’ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేస్తే.. మరి కొందరు స్పందిస్తూ ‘తల కొట్టేయడం గురించి నువ్వు మాట్లాడకు పప్పు.. ప్లీజ్, జయంతిని వర్ధంతి చేసినా రోజు నీ తలని ఎక్కడ పెట్టుకున్నావు చెప్పు లోకేష్’ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
మరి కొందరు ట్విట్ చేస్తూ ‘చక్కర నీళ్లు తాగి.. ఏం కలిపావు ఇందులో అని సీరియస్ గా అడిగి ? చక్కర కలిపావా తియ్యగున్నాయి’ అని డ్రామాలు ఆడిన నువ్వు కూడా మా జగన్ అన్నని అంటున్నవా ? ఏదైనా ట్విట్ చేసే ముందు మీ గతం చూసుకోండి’ అంటూ ట్విట్ చేసి ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.