
గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి
Teluguwonders: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 2 లక్షలు మాత్రమే. అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS,…