
రైల్లో ఏసీలు పనిచేయడం లేదని నిరసనగా రైల్వే ఉద్యోగులను 92 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రయాణికులు
నిత్యం రద్దీగా కిటకిటలాడుతూ ఉండే సాధారణ రైలు పెట్టెలో ప్రయాణించడం ఇష్టంలేని వారు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు. వారు ముఖ్యంగా సౌకర్యాన్ని కోరుకుంటారు. వారి సౌకర్యానికి ఆటంకం కలిగితే అంత ఖర్చు పెట్టి ప్రయాణిస్తున్నందుకు వారిలో అసహనం పెరిగిపోతోంది . రైలు రిజర్వేషన్ చేయించుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణాలు చేసే వారి లెక్క ఇలాగే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏసీ పనిచేయకపోతే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంటుంది. 👉ఏసీ…