
విమానాన్ని ముంచేసిన శాస్త్రవేత్తలు…
Teluguwonders: టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో ఈ సంఘటన జరిగింది. 🔴విమానాన్ని సముద్రంలో ఎందుకు ముంచేశారు ..? ఒక భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి, దాన్ని సముద్రపు నీళ్లలో ముంచేశారు. ఎయిర్ బస్ ఎ- 330 విమానాన్ని ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో తీరం నుంచి సముద్రంలోకి కిలోమీటరు దూరం తీసుకెళ్లారు. తర్వాత దాన్ని నీళ్లలో ముంచేశారు. సముద్ర జీవులకు ఆవాసంగా ఈ విమానం ఉపయోగపడుతుందని, అలాగే స్కూబా డైవర్లను కూడా ఆకర్షిస్తుందని,…