ఇప్పుడు ఎయిర్టెల్ 4g హాట్స్పాట్ 399 రూపాయలకే…

జియో డోంగిల్ ధరను ఆ మధ్య భారీగా తగ్గించి అమ్మకాలను కొల్లగొట్టిన జియో వ్యూహాన్ని ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా కొనసాగించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే ఇండియాలో ఎయిర్‌టెల్ 4జి హాట్‌స్పాట్ ధరను భారీగా తగ్గించింది. అయితే కంపెనీ వెబ్ సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఇది కేవలం రెంటల్ బేసిక్ లో మాత్రమే అని తెలుస్తోంది. 👉దిమ్మతిరిగే ఆఫర్, రూ.399కే ఎయిర్‌టెల్ 4జి హాట్‌స్పాట్ : ఇప్పటివరకు ఎయిర్‌టెల్ యూజర్లు రూ.999ని కొనుగోలు సమయంలో స్పెండ్…

Read More