Army Recruitment

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం ధరఖాస్తులు

Teluguwonders: ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? ఎలాగైనా ఆర్మీలో జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అవకాశం వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు కరీంనగర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరు కావచ్చు. అంతకంటే ముందు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది….

Read More