
డిసెంబర్లోగా బీజేపీలో జనసేన కలుస్తుందంటున్న బీజేపీ నేత
Teluguwonders: 💥పవన్‌కు ‘పెద్ద ఎనర్జీ’ వస్తుంది.. ఆయన్ను ఇక ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక బీజేపీ నేత 👉వివరాల్లోకి వెళ్తే : బీజేపీ, జనసేన దగ్గరవుతున్నాయనే అంశం.. గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత.. బీజేపీతో స్నేహంగా మెలగాలని పవన్ కళ్యాణ్ భావించారనే ప్రచారం మొదలైంది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన రామ్ మాధవ్‌తో భేటీ కావడం ఈ వార్తలకు…