ఆ ఫోటో లో ఉన్నది ఎవరు..?

Teluguwoners: బూమ్రా స్వయంగా ఈసారి ఒక అమ్మాయితో తాను సాన్నిహిత్యంగా నడుస్తున్న ఒక ఫోటోను బూమ్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ అమ్మాయి ఎవరు అన్న చర్చలుక్రేజీ గా జోరందుకున్నాయి. 💚బూమ్రా అనుపమ పరమేశ్వరన్ : క్రికెటర్ జస్ప్రిత్ బూమ్రా అనుపమ పరమేశ్వరన్ ల సాన్నిహిత్యం గురించి ఇప్పటికే అనేకసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అనుపమ ఖండించింది. అయితే ఏకంగా బూమ్రా ఈసారి ఒక అమ్మాయితో తాను సాన్నిహిత్యంగా నడుస్తున్న ఒక…

Read More