
బౌద్ద ఆలయం గా కనిపించే అతి పురాతన హిందూ ఆలయం..అది..
వందల ఏళ్ల కిందటి ఓ అద్భుతదేవాలయం ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లోకల్లా అత్యంత పెద్ద దేవాలయంగా పేరు గాంచింది. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయం గా కాంబోడియాలో ఉన్న ఆ దేవాలయం పేరు “అంగ్ కోర్ వాట్ “. ఆ దేవాలయం గురించి,దాని ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఎంతచెప్పినా తక్కువే. , ఆ ఆలయ విశేషాలు మీ కోసం : 🔯అంగ్ కోర్ వాట్ చరిత్ర : క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో…