February 14, 2026

chain snatching

ఖతర్నాక్ లవర్స్… జల్సాల కోసం అడ్డదారులు తొక్కి చైన్ స్నాచింగ్‌లు

హైదరాబాద్ నగర శివారులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ప్రేమికులు అడ్డదారులు తొక్కి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు....