చిరంజీవికి వచ్చిన చిన్న ఐడియా ఆ సినిమా రేంజ్ ను పెంచేసి..ఒక అద్భుతాన్ని సృష్టించింది

Teluguwonders: జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు వాటి నుండి రిలాక్స్ అవ్వడానికి సినిమాలను చూస్తుంటారు. ఆ రెండు గంటలైనా వారి సమస్యలను మర్చిపోతుంటారు .అదే వారు చూసే సినిమా అద్భుత ఊహ లోకం లోకి విహారింప చేసేది అయితే ఆ సినిమాలు వారి సమస్యలనే కాదు వాళ్ళని వాళ్లే మర్చిపోయేలా చేస్తాయి. అటువంటి అద్భుతమైన సినిమాల్లో “జగదేకవీరుడు అతిలోకసుందరి “ సినిమా ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మే….

Read More