Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం సామాజిక, ఊహాజనిత సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలుగా అయిదుగురు నటిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ‘విశ్వంబర’ టైటిల్ టీజర్ , పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా ‘విశ్వంబర’ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు బయటకు వచ్చాయి. రేపు…

Read More