
బైక్ పై షికారు కొట్టిన ఆవు
మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. కానీ ఇక్కడ విచిత్రం గా ఏకంగా ఒక ఆవు బైక్ ఎక్కేసింది. నిజామా విడ్డూరమా అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ. బైక్ ఎక్కిన ఆ ఆవు మాత్రం చక్కగా బుద్దిగా కూర్చుంది. ఆవును బైక్ ఎక్కించుకుని ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండటం చూసి ఆ దారిన పోయేవారంతా ఫోటోలు తీసుకున్నారు. ఆ యువకుడు తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేయటం ఆ ఆవు కూడా ఎటువంటి…