
50ఎపిసోడ్ ల Bigg Boss 3 Telugu : ప్లస్ లు , డ్యామేజ్లు
Teluguwonders: 💥Bigg Boss 3 Telugu: బిగ్ బాస్ సీజన్ 3.. ఎన్నో అంచనాలు మరెన్నో ఊహాగానాలు మధ్య జూలై 21న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్లను పూర్తి చేసింది. 15 మంది కంటెస్టెంట్స్‌తో.. కింగ్ నాగార్జున హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ షోపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ ఆదివారం నాటితో సక్సెస్ ఫుల్‌గా…