
Sorry మరియు thanks పదాలు వాడకూడదట.
Sorry మరియు thanks పదాలు వాడకూడదట. ఈ పదాలకు బదులుగా కొత్త వాడుక పదాలు తీసుకొచ్చాడు tanuku కి చెందిన ఈ వ్యక్తి.. మాయాబజార్ సినిమాలో చెప్పినట్లుగా ఎవరూ సృష్టించే పోతే కొత్త పదాలు ఎలా వస్తాయి అనే డైలాగ్ ఒకటుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకో బోయే పదాలు కొత్త పదాలు కాకపోవచ్చు కానీ మనం కొన్ని సందర్భాల్లో వాడే రెండు పదాలు కి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి, కొన్ని బంధాలకు కొత్త జీవితాన్ని ఇస్తాయి ….