మ.2 గంటలకు ఫలితం తేలిపోతుంది
కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఉ. 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారని చెప్పారు. ఉ.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మ.2 గంటల వరకు ఫలితం తేలిపోతుందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున వీవీ ప్యాట్ల లెక్కిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈసీ తరపున ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. కౌంటింగ్ హాల్స్ వద్ద…