
నాగార్జున-అమల : ఎవర్ గ్రీన్ love couple
27 ఏళ్ల క్రితం సరిగ్గా జూన్ 11న నాగార్జున, అమల పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం వెనక పెద్ద సినీ ప్రయాణమే ఉంది.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు ఇలా ఒకింటి వారయ్యారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ మినహాయింపు కాదు. తెలుగులో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ఒకింటి వాళ్లైన జంటల్లో నాగార్జున, అమల ఒకరు. 💖వారి ప్రేమ ప్రయాణం అలా మొదలయ్యింది : ఫస్ట్ టైమ్ వీళ్లిద్దరు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాయి దాదా’లో…